- మదర్స్‌డే స్పెషల్: ఈరోజు అమ్మకు ఏమిస్తున్నారు?
అమ్మ ఓ సహజ రోబో. తెల్లవారక ముందే పనులతో మొదలైన కుస్తీ రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, భర్త బాగోగులు.. ఇవన్నీ సమర్థించుకోవాలి. అలా గడియారంతో పోటీ పడుతూ ఉండే అమ్మను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూసుకోవాలి. ఈరోజు ఆమెను మరింత ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే.. అంతర్జాతీయ మాతృదినోత్సవం ఇవాళే! మరి అమ్మ కోసం ఏం చేయచ్చో చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమ్మ కోసం అక్షరాలే అలంకారాలైతే!
అమ్మ ప్రేమను వివరించడానికి లోకంలో ఏ భాష సరిపోదు. అదే విధంగా ప్రతి మనిషి తన జీవితంలో అమ్మ ప్రాధాన్యాన్ని సరిపోల్చనూ లేరు. అమ్మ అంటేనే కమ్మదనం. ఆ కమ్మదనాన్ని మన తెలుగు పదాలతో రంగరించి ఎన్నో పాటలను అందించారు మన టాలీవుడ్ గేయ రచయితలు. కానీ, అమ్మ గురించి చెప్పడానికి ఏ పాట, ఏ భావం సరిపోదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన గున్న ఏనుగును గ్రామస్థుల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. గజరాజును మనిషి తాకకూడదనే అక్కడి సంప్రదాయాన్ని పాటిస్తూ.. చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. అనంతరం.. అడవిలోకి తరలించారు. ఈ ఘటన బంగాల్లోని ఝూడ్గ్రామ్లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాత్రి కర్ఫ్యూ పర్యవేక్షణకు.. వీధుల్లో తిరిగిన సీఎం
అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ స్థానిక వీధుల్లో తిరిగారు. అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ కాలంలో.. చిన్న పరిశ్రమలకు చేయూత
కొవిడ్ కష్టకాలంలో చిన్న పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ముందుకొచ్చింది. రూ.500 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.76.13 కోట్ల రుణాలను మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జనాభా కట్టడిపై పిల్లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ