ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు - మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు

మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని విజయవాడ తూర్పు ఏసీపీ చంద్రశేఖర్ వివరించారు. వాటికి ఫోన్ చేస్తే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మూడు నుంచి ఐదు నిమిషాల లోపు సంబంధిత ప్రాంతానికి పోలీసులు వెళ్తారని తెలిపారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-December-2019/5238666_569_5238666_1575224649494.png
toll free npmbers for womans

By

Published : Dec 2, 2019, 12:03 AM IST

మాట్లాడుతున్న విజయవాడ తూర్పు ఏసీపీ చంద్రశేఖర్

మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని విజయవాడ తూర్పు ఏసీపీ చంద్రశేఖర్ వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే... మూడు నుంచి ఐదు నిమిషాల లోపు సంబంధిత ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారని తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా దూరప్రాంతాలకు వెళ్లే మహిళలు విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్ తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్​లో జరిగిన వైద్యురాలి హత్య అందరిని కలిచివేసిందని చెప్పారు. పోలీసు శాఖ మహిళలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details