ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలు కురవాలని కోట మైసమ్మకు జలాభిషేకం - కోట మహాలక్ష్మి

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక కోట మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా భక్తులు  వర్షాలు పడాలని  బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.

జలాభిషేకం

By

Published : Aug 26, 2019, 8:31 AM IST

జలాభిషేకం

కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సకాలంలో వర్షాలు పడాలని జలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో భక్తులు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని తీసుకవచ్చి జలాభిషేకం నిర్వాహించారు.

ABOUT THE AUTHOR

...view details