ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్ని తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేయాలి: టీఎన్ఎస్ఎఫ్ - tnsf latest news krishna district

పదవ తరగతి, ఇంటర్​తో పాటు డిగ్రీ, ఇంజfనీరింగ్ విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.

tnsf demand to cancel all exams at krishna district
మాట్లాడుతున్న టీఎన్​ఎస్ఎఫ్ రాష్ట్ర ఆధ్యక్షుడు

By

Published : Jun 21, 2020, 11:22 AM IST

పదవతరగతి, ఇంటర్​ తో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఒక వేళ బలవంతంగా పరీక్షలు నిర్వహించి ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకినా... ముఖ్యమంత్రిదే బాధ్యత అని టీఎన్ఎస్ఎఫ్ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం హెచ్చరించారు. విద్యార్ధుల ప్రయోజనం కోసం అన్ని అనుబంధ విద్యార్థి సంఘాలతో కలిసి పోరాడనున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details