కృష్ణా జిల్లా జగ్గయ్యపేట తిరుపతమ్మ దేవాలయం హుండీలను అధికారులు లెక్కించారు. గుడిలోని 25 హుండీలకుగానూ 13 హుండీలను బుధవారం లెక్కించగా.. కోటి 6లక్షల 64వేల793 రూపాయల నగదు, 135 గ్రాముల బంగారం, 1,320 గ్రాముల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 119 రోజులకు గానూ ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శోభారాణి తెలిపారు. మిగిలిన హుండీలను శుక్రవారం లెక్కిస్తామన్నారు.
TIRUPATAMMA TEMPLE : తిరుపతమ్మ దేవాలయం హుండీ లెక్కింపు - krishna district
జగ్గయ్యపేట తిరుపతమ్మ దేవాలయం హుండీని ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఆలయంలోని మొత్తం 13 హుండీలను లెక్కించగా.. కోటి 6లక్షల 64వేల793 రూపాయల నగదు, 135 గ్రాముల బంగారం, 1,320 గ్రాములు వెండి సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.
తిరుపతమ్మ దేవాలయం హుండీ లెక్కింపు