కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తూర్పు హరిజనవాడ సమీపంలో భారీ మెరుపు వచ్చింది. వర్షం రావడానికి ముందు కొందరు యువకులు మునేరులో క్రికెట్ ఆడుతున్నారు. వరుసగా మెరుపులు వస్తుండటంతో వారి సెల్ ఫోన్ లో ఫొటోలు తీశారు. మెరుపు తర్వాత భారీ శబ్దం వచ్చినట్లు వారు చెబుతున్నారు.
పెనుగంచిప్రోలులో భారీ మెరుపు..! - big merupu in krishna dst penugranchiprollu
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో వర్షానికి ముందు భారీ మెరుపు మెరిసింది. చూసిన స్థానికులు... ఈ మెరుపును తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.
![పెనుగంచిప్రోలులో భారీ మెరుపు..! thunderbolt in krishna dst due to heavy rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7449316-440-7449316-1591106198832.jpg)
thunderbolt in krishna dst due to heavy rain