Padma Awards: 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
- గరికపాటి నరసింహారావు (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- గోసవీడు షేక్ హసన్ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
- డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు