ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్కూరు వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురికి గాయాలు - ఆత్కూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో ప్రమాదం జరిగింది. ఆత్కూరు వద్ద ద్విచక్ర వాహనం కారును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

three people were injured in accident  occured at atkuru in vijayawada
ఆత్కూరు వద్ద రోడ్డు ప్రమాదం... ముగ్గురకి గాయాలు

By

Published : Aug 16, 2020, 9:25 PM IST

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్కూరు వద్ద ద్విచక్ర వాహనం కారును ఢీకొంది. వాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details