రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ(three ias officers transferred in andhrapradesh news) చేసింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్గా లక్ష్మీ షాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న జేవీఎన్ సుబ్రహ్మణ్యంను ఏపీఐఐసీ వీసీఎండీగా నియమించారు. జీవీఎంసీ కమిషనర్ సృజనను పరిశ్రమల శాఖ డైరెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
IAS OFFICERS TRANSFER: రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ - ఏపీ తాజా వార్తలు
రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు (three ias officers transferred in ap news). ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
![IAS OFFICERS TRANSFER: రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ IAS officers transferred](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13439423-551-13439423-1634999124031.jpg)
IAS officers transferred
Last Updated : Oct 23, 2021, 8:47 PM IST