ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్​ కృష్ణారావు - ap tirumala news

తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయం అనేది అసంబద్ధ నిర్ణయమని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. దాతలు స్వామివారి కోసం ఇచ్చిన ఆస్తులను అమ్మే హక్కు పాలకమండలికి లేదన్నారు. దర్శనానంతరం స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించడమేంటని ప్రశ్నిస్తున్న కృష్ణారావుతో మా ప్రతినిధి ముఖాముఖి..

తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్​ కృష్ణారావు
తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్​ కృష్ణారావు

By

Published : May 25, 2020, 2:05 PM IST

Updated : May 25, 2020, 3:51 PM IST

తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్​ కృష్ణారావు
Last Updated : May 25, 2020, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details