కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద వీధిలో కొలువై ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నులపండుగగా జరిగాయి.అమ్మవారికి ఐదువందల మంది మహిళలు పెద్ద కాలువ నుండి బిందెలతో జలాలు తీసుకొచ్చి జలాభిషేకం నిర్వహించారు. 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికార్లు వెల్లడించారు.
గుడివాడలో ఘనంగా విజయదుర్గ ఆలయ ఉత్సవాలు - విజయదుర్గ అమ్మవారి ఆలయం
గుడివాడలోని విజయదుర్గ అమ్మవారి ఆలయ పదమూడో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జలాభిషేకం చేశారు.

Thirteenth Anniversary of Gudivada Vijayadurga Ammanvaru in krishna district
గుడివాడ విజయదుర్గ అమ్మవారి పదమూడో వార్షికోత్సవాలు