కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఓటర్లు బారులు తీరారు. ఉదయం ఓటింగ్ ప్రారంభం కాగా ఏడు గంటలు గడిసినప్పటికీ ఇంకా ఓటర్లు క్యూలో బారులు తీరారు. మధ్యాహ్నం 12.30 వరకు 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. చంటి పిల్లలతో వచ్చి ఓటు వేసేందుకు తల్లులు వేచి ఉన్నారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పోలింగ్ జరుగుతున్న విధానాన్ని, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. బారులు తీరిన ఓటర్లు - mopidevi third phase polling latest news
మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పోలింగ్ జరుగుతున్న విధానాన్ని, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.
![పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. బారులు తీరిన ఓటర్లు third phase polling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10663553-383-10663553-1613558717651.jpg)
పోలింగ్ సమయం ముగిసినప్పటికీ బారులు తీరిన ఓటర్లు
ఇవీ చూడండి...