కృష్ణా జిల్లా నందిగామలో దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలో రెండు షాపులలో చోరీకి యత్నించారు. వస్త్ర దుకాణం తాళాలు పగుల గోట్టి రూ.20,000 దుస్తులు చోరీ చేశారు. స్వీట్స్ షాపు షట్టర్‌ను గడ్డ పలుగుతో పగలగొట్టేందుకు ప్రయత్నించారు. షట్టర్ రాకపోవడంతో మరొక షాపులో చోరీకి పాల్పడ్డారు. చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నందిగామలో దొంగల హల్ చల్ - నందిగామలో దొంగలు
కృష్ణా జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. నందిగామ పట్టణంలో దుస్తుల దుకాణంలో రూ.20 వేల దుస్తులు చోరీ చేశారు. మరో దుకాణంలో చోరీకి యత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నందిగామలో దొంగల హల్ చల్