ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎగ్జిట్‌ పోల్స్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు: రఘురామ - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా వార్తలు

తిరుపతి బై ఎలక్షన్​లో అధికార పార్టీ మానసికంగా ఓడిపోయిందని ఆ పార్టీ లోక్​సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు అన్నారు. తక్కువ ఆధిక్యతతో గెలుపొందటంపై అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలన్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌కు, ఎగ్జాట్‌ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు : రఘురామ
ఎగ్జిట్‌ పోల్స్‌కు, ఎగ్జాట్‌ పోల్స్‌కు పెద్దగా తేడా లేదు : రఘురామ

By

Published : May 2, 2021, 7:47 PM IST

Updated : May 2, 2021, 8:26 PM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైకాపా మానసికంగా ఓడిపోయిందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. తక్కువ మెజార్టీతో గెలుపొందటంపై అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. సుమారు 5 లక్షల భారీ మెజార్టీతో గెలిచేందుకు మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, సహా ఇతర నేతలు అన్ని రకాలుగా యత్నించినా... ఏవీ ఫలించలేదని చురకలు అంటించారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు, ఎగ్జాట్‌ పోల్స్‌కు పెద్దగా తేడా కనిపించలేదని అభిప్రాయపడ్డారు.

Last Updated : May 2, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details