కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ హుండీలోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఆలయ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Theft: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ - krishna district latest news
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ(theft news)) జరిగింది. ఆలయ హుండీలోని నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ