ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగలు - నున్నలో దొంగంతనం తాజా వార్తలు

కృష్ణా జిల్లా నున్న గ్రామంలో చోరీ జరిగింది. ఓ మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఏడీసీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ షఫ్రుద్దీన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

theft at nunna  village
మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన దొంగలు

By

Published : Oct 24, 2020, 4:35 PM IST

విజయవాడ గ్రామీణం నున్న గ్రామంలోని వికాస్ కళాశాల రోడ్డులో గృహిణి మెడలో గొలుసును దొంగలు లాక్కెళ్లారు. ద్విచక్రవాహహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అద్దె ఇళ్లు కోసం వెళ్లి..దొంగతనానికి పాల్పడ్డారు. మదునూరు దాక్షణ్య అనే గృహిణి మెడలో ముడున్నర కాసుల బంగారాన్ని లాక్కెళ్లిపోయారు. ఇటీవల కాలంలో నగరంలొ ఇదే తరహా గొలుసు దొంగతానాలు జరుగుతుండటంతో ..పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్ధలంలోని సీసీ కెమారాలను పరిశీలించారు.. ఏడీసీ సీసీఎస్ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ షఫ్రుధ్దీన్, శ్రీనివాసరావు పలువురు నేర పరిశోదన అధికారులు పరిశీలించి బాధితురాలి వాగ్మూలం నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details