ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణాంలో చోరీ - ప్రభుత్వ మద్యం దుకాణాంలో చోరీ

కృష్ణా జిల్లా పెనమాలూరు మండలం వణుకురూలోని ప్రభుత్వ మద్యం దుకాణాంలో చోరీ జరిగింది. లక్షన్నర రూపాయల విలువైన మద్యం సీసాలను దొంగతనం చేశారు.

Theft at a government liquor store in vanukuru
వణుకురూలో ప్రభుత్వ మద్యం దుకాణాంలో చోరీ

By

Published : Apr 7, 2020, 11:00 AM IST

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకురూలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. వెనుక భాగంలోని కిటికీ నుంచి 85 మద్యం బాటిళ్లను దుండగులు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీటి విలువ లక్షన్నర రూపాయలని తేల్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details