విజయవాడ శివారు ప్రాంతంలోని నున్న ఇండ్లాస్ శాంతీవనమ్ (డి ఆడిక్షన్ సెంటర్)లో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుజితా రెడ్డి(18) అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లిదండ్రులు శాంతి నివాస్ హాస్పటల్‌లో చేర్పించారు. ఈ రోజు ఉదయం ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని సుజితా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకొని యువకుడు మృతి..? - young man suicide news in krishna district
విజయవాడ శివారు నున్న ప్రాంతంలో... ఇండ్లాస్ శాంతీవనమ్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
the young man suicide in krishna district