విజయవాడలో ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ నుంచి పడి షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు మృతి చెందాడు. బందరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ద్వారం తెరుచుకోవటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగు వేశాడు. లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న డోర్లు... యువకుడి మృతి - lift accident in vijaywada
విజయవాడ బందర్‌రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో విషాదం నెలకొంది. లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి ఇర్ఫాన్ అనే యువకడు మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు లిఫ్ట్ రాకముందే లోపలికివెళ్లి... యువకుడి మృతి
Last Updated : Nov 12, 2019, 2:31 PM IST