కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బీజేటీ కళాశాల సమీపంలో ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పెనుగంచిప్రోలు మండలం మక్కపేట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
వాహనం బోల్తా... ఇద్దరికి గాయాలు - కృష్ణా తాజా సమాచారం
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బీజేటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వాహనం బోల్తా... ఇద్దరికి గాయాలు...