ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చల్లపల్లిలో టిప్పర్ బీభత్సం... తప్పిన ప్రమాదం - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం పెట్రోల్​ బంకు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం పాఠశాలకు వెళుతున్న విద్యార్థుల వైపు అతి వేగంతో టిప్పర్ దూసుకెళ్లింది. టైరు పంక్చర్ అయిన కారణంగా.. వాహన వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. టిప్పర్ రాకను గమనించిన బాలురు.... సైకిళ్ల​పై నుంచి పక్కకు దూకేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

The tipper leaned toward the students in challapalli
The tipper leaned toward the students in challapalli

By

Published : Feb 5, 2020, 7:12 PM IST

చల్లపల్లిలో టిప్పర్ బీభత్సం... తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details