ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనుమడికి భూమి రాయించాడని తండ్రిని చంపేశాడు... - latest crime news in krishna district

కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో కొడుకు తండ్రిని హతమార్చారు. ఆస్తి తగాదాతోనే ఘటన జరిగింది.

కన్నతండ్రిని చంపిన కుమారుడు
కన్నతండ్రిని చంపిన కుమారుడు

By

Published : Dec 11, 2019, 11:25 AM IST

కృష్ణాజిల్లాలో ఆగిరిపల్లిలో విషాదం జరిగింది. ఆస్తి తగాదాల్లో కన్న తండ్రినే... కొడుకు హతమర్చాడు.

ఇది జరిగింది

ఈదర గ్రామంలో నివశిస్తున్న... శోభానాద్రి కుమారుడు బెక్కం కిరణ్. ఈయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రి నుంచి వేరుగా కాపురం పెట్టి అదే ఊరిలోనే అద్దెకి ఉంటున్నాడు. కిరణ్ మెుదటి భార్య కుమారుడికి... శోభానాద్రి... మనవడి పేరు మీద తన ఐదెకరాల భూమిని రాశాడు. దీంతో ఆవేశానికి గురైన...తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కన్నతండ్రినే చంపిన కుమారుడు

ఇవీ చదవండి

విశాఖలో మహిళ గొంతు కోసి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details