కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. గ్రామంలోని సమస్యను స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన.. గ్రామ చెరువును మంచినీటి చెరువుగా మార్చేందుకు పనులు ప్రారంభించారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యకు పరిష్కారం.. మంచినీటి చెరువుగా మార్పు - కృ,ష్ణా జిల్లాలో తాగునీటి కొరత
ఏళ్లుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్న ఆ ఊరి ప్రజల కష్టాలు తీరనున్నాయి. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఉన్న చెరువును మంచినీటి చెరువుగా మార్చేందుకు అధికారులు పనులు ప్రారంభించారు.

సమస్యకు పరిష్కారం.. గ్రామ చెరువు మంచినీటి చెరువుగా మార్పు