ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు ఆర్​జియూకేటి పరీక్ష - latest news in Avanigadda

అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు ఆర్​జియూకేటి పరీక్ష నిర్వహించనున్నారు. 160 మంది విద్యార్థులు ఈ కేంద్రంలో పరీక్ష రాయనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

RGUKT exam
నేడు ఆర్​జియూకేటి పరీక్ష

By

Published : Dec 5, 2020, 11:32 AM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఆర్​జియూకేటి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ కేంద్రంలో 160 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details