కృష్ణాజిల్లా నందిగామ వాణిజ్యమండలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే(వైకాపా) మొండితోక జగన్మోహనరావుకు ఆహ్వానం ఇవ్వలేదని..పాలకవర్గంతో ఒక వర్గం సభ్యులు వాగ్వాదానికి దిగారు.
వైకాపా ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదని సమావేశం రసాభాస
నందిగామ వాణిజ్యమండలి సర్వసభ్య సమావేశం రచ్చరచ్చఅయింది. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుకు ఆహ్వానం ఇవ్వలేదని.. పాలకవర్గంతో ఒక వర్గం సభ్యులు వాగ్వాదానికి దిగారు.
సమావేశం రసాభాస
రెండు మండల సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి.. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపు చేశారు.
ఇదీ చదవండి:నందిగామలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం