కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో ది కృష్ణా డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్.. మోడల్ డ్రైవింగ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ & రీసెర్చ్ సెంటర్ రజతోత్సవాలు జరిగాయి. ఉత్తమ శిక్షణతో పాటు దేశంలోనే గొప్పగా... లారీ ఓనర్స్ అసోసియేషన్ ను తీర్చిదిద్దిన ఘనత కృష్ణా జిల్లాకే దక్కడం విశేషం అని కొనియాడారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు ధృవ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.
ఘనంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ రజతోత్సవాలు - కృష్ణ తాజా వార్తలు
ది కృష్ణా డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్.. మోడల్ డ్రైవింగ్, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ & రీసెర్చ్ సెంటర్ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లారీ ఓనర్స్ అసోసియేషన్