ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అశ్రునయనాల మధ్య విద్యార్థి మురళి అంత్యక్రియలు - గన్నవరం యువకుడి ఆత్మహత్య వార్తలు

గన్నవరంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి అత్యక్రియలు పూర్తయ్యాయి. పేగు తెంచుకుని పుట్టిన కుమారుడికి... కన్నతల్లే అంత్యక్రియలు నిర్వహించడం అందరిని కంటతడి పెట్టించింది. ఎస్​ఐ నారాయణమ్మ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని... తన స్నేహితుడికి వాయిస్ మేసేజ్ పెట్టి మురళి ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి అంత్యక్రియలు

By

Published : Nov 19, 2019, 11:08 PM IST

అశ్రునయనాల మధ్య విద్యార్థి మురళి అంత్యక్రియలు

కృష్ణా జిల్లా గన్నవరంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి అత్యక్రియలు పూర్తయ్యాయి. ఎస్​ఐ నారాయణమ్మ వేధింపులు కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని... తన స్నేహితుడికి వాయిస్ మేసేజ్ పెట్టి మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరితో కలుపుకోలుగా ఉండే మురళి... ఇలా ఆత్మహత్య చేసుకుని తమనుంచి దూరమైనందుకు అతడి స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. కన్నతల్లే అంత్యక్రియలు నిర్వహించడం స్నేహితులని, మృతుడు కుటుంబీకులను కంటతడిపెట్టించింది.

ABOUT THE AUTHOR

...view details