ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మొదటి జీరో ఎఫ్​ఐఆర్​.. బాలుణ్ని రక్షించిన పోలీసులు - కంచికచర్ల లో జీరోఎఫ్ఐఆర్ వార్తలు

రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. రంగాపురంలో బాలుడు తప్పిపోయాడని కంచికచర్ల పోలీస్ స్టేషన్​లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

The first ZeroFIR was registered in Kanchikacherla at krishna district
తప్పిపోయిన బాలుడు

By

Published : Dec 5, 2019, 3:16 PM IST

రాష్ట్రంలో మొట్టమొదటి జీరోఎఫ్ఐఆర్

కృష్ణా జిల్లాలో మొట్ట మొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో వీరులపాడు మండలం రంగాపురంలో బాలుడు తప్పిపోయాడని తండ్రి రవినాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తమ పరిధి కాకపోయినా కంచికచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు బృందాలుగా వీడి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా వీరంపాడులో బాలుణ్ని గుర్తించారు. అతన్ని తల్లి దండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details