ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిప్రమాదంలో చెప్పుల దుకాణం ఆహుతి - విజయవాడ నేటి వార్తలు

విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. చెప్పుల దుకాణంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది.

The fireplace is a Foot ware shop in vijayawada
అగ్నిప్రమాదంలో చెప్పుల దుకాణం ఆహుతి

By

Published : May 28, 2020, 9:18 AM IST

అగ్నిప్రమాదంలో చెప్పుల దుకాణం ఆహుతి

విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. భారీ నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు.

ABOUT THE AUTHOR

...view details