కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహ కమిషనర్ లీలా కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాల ముగింపు - mopi devi
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి.
![వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర పవిత్రోత్సవాల ముగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3959361-593-3959361-1564210399637.jpg)
ముగిసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు
ముగిసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు
ఇదీ చదవండి