ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 7, 2020, 1:49 AM IST

ETV Bharat / state

గోడల మధ్య చిక్కుకున్న బాలుడు.. బయటకు తీసిన పోలీసులు

విజయవాడలోని లేబర్ కాలనీలో ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోడ మధ్యలో ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.

the-boy-trapped-in-the-middle-of-the-wall-got-out-safely-in-vijayawada
the-boy-trapped-in-the-middle-of-the-wall-got-out-safely-in-vijayawada

ఆరు ఏళ్ల బాలుడు గోడ మధ్యలో ఇరుక్కున్న ఘటన విజయవాడ భవానీపురం లేబర్ కాలనీలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న చాట్రగడ్డ సోమయ్య కుమారుడు నిరంజన్.. ఆడుకుంటూ పక్కింటి గోడలో ఇరుక్కున్నాడు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితులలో ఉన్న బాలుడిని భవానీపురం పోలీసులు చాకచక్యంగా బయటకు తీశారు. పోలీసుల స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

గోడల మధ్య చిక్కుకున్న బాలుడు.. బయటకు తీసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details