ప్రాణాంతక కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రాష్ట్రమంతటా కొనసాగుతోంది. ప్రజలు గడపదాటి బయటకు రావద్దని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే ఉన్నారు. ఈ వైరస్ గురించి ప్రజల్లో అవగాన కల్పిస్తూ... నిరంతరం విధులను ఆపకుండా కొనసాగిస్తున్న పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బందికి విజయవాడ బుడమేరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు తెలుపుతూ ముగ్గులు వేశారు.
పోలీసులుకు, డాక్టర్లకు విజయవాడ ప్రజల కృతజ్ఞతలు
కోరానా మహమ్మారి వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న డాక్టర్లు, పోలీస్, మునిసిపల్ సిబ్బందికి తెలుపుతూ విజయవాడ బుడమేరు మధ్యకట్ట ప్రాంత వాసులు వినుత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులుకు ,డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన విజయవాడ వాసులు