లాక్ డౌన్ 4 నిబంధనలతో వలస కూలీలు సొంతగూటికి చేరుతున్నారు. ఈరోజు తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చే వారికి గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పరీక్షలు నిర్వహించి అనుమతించారు.
రాష్ట్రంలోకి వచ్చేవారికి గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పరీక్షలు - garikapadu checkpost taja news
తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట, కోదాడ తదితర ప్రాంతాల నుంచి 3 బస్సుల్లో వచ్చిన 200 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలకు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వైద్య పరీక్షలు నిర్వహించి అనుమతించారు.
tests are conductong in krishan dst garikapadu checkpost