పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించే అఖరు తేదీలను పొడగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి తెలిపారు.ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబర్ 20 వరుకు చెల్లించవచ్చని తెలిపారు.రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 27 వరకు రూ.200 ఆలస్య రుసుముతో 2020 జనవరి 4 వరకు,రూ. 500 ఆలస్య రుసుముతో 2020 జనవరి 18 వరకు పరీక్ష ఫీజును చెల్లించుకోవచ్చని వివరించారు.
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు....ఈ నెల 20వరకు పొడిగింపు - పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడగింపు
పదవ తరగతి పరీక్ష ఫీజు తేదీలను ప్రభుత్వం పొడగించిందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ. సుబ్బారెడ్డి తెలిపారు.
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు....ఈ నెల 20వరకు పొడగింపు