లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15 వరకు... నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రతి సబ్జెక్ట్‌కు ఒక్కో పేపర్ మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లకే కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.
జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు - పదో తరగతి పరీక్షలు
కరోనా కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు... జులై 10 నుంచి నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.
జులై 10నుంచి పదో తరగతి పరీక్షలు