ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్లలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - కంచికచర్లలో గుట్కా స్వాధీనం తాజా వార్తలు

కృష్ణాజిల్లా కంచికచర్లలో 10 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులకు చెందిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి ఈ వ్యాపారం నడుపుతున్నట్లు సమాచారం. ఈ గుట్కా రాకెట్​లో చాలామంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ten-lakhs-gutkha-seized-in-kanchikacharla

By

Published : Nov 19, 2019, 8:34 AM IST

కంచికచర్లలలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

.

ABOUT THE AUTHOR

...view details