కృష్ణా జిల్లా ఇందుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. ఆటోలో వెళ్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
ఇందుపల్లిలో ప్రమాదం.. గాయపడిన కూలీలు - road accidents news
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద ప్రాంతంలో వాహనాలు