మున్సిపల్ శాఖలో చెత్త వాహనాలను నడిపై కాంట్రాక్టు డ్రైవర్లకు, డిపో కార్మికులకు కరోనా ప్రత్యేక భత్యం చెల్లించాలని కోరుతూ...విజయవాడ మున్సిపల్ వెహికల్ డిపో ప్రాంగణంలో తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సభ్యులుఅందోళన కార్యక్రమం చేపట్టారు. కరోనా కిట్లు, మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
చెత్త వాహనాల డ్రైవర్లకు కరోనా భత్యం చెల్లించాలని ధర్నా - విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ తాజా వార్తలు
విజయవాడ మున్సిపల్ వెహికల్ డిపో ప్రాంగణంలో తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సభ్యులు ధర్నా చేశారు. మున్సిపల్ శాఖలో పని చేసే చెత్తవాహనాల డ్రైవర్లకు కరోనా భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Telugunadu people dharna in muncipal vehicle depo at krishna dst Vijayawada
TAGGED:
తెలుగునాడు ధర్నా విజయవాడలో