నెల్లూరు జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డిని తెదేపా నుంచి సస్పెండ్ చేశారు. నాయుడుపేట పురపాలక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డిపై తెదేపా వేటు - ఈరోజు శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డి సస్పెన్షన్ వార్తలు
నాయుడుపేట మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డిని తెదేపా నుంచి సస్పెండ్ చేస్తూ తెదేపా నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

శిరసనంబేటీ విజయ భాస్కర్ రెడ్డిపై తెదేపా వేటు