ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లోకేశ్​కు తెలుగు యువత నాయకుల శుభాకాంక్షలు - corona news in andhrapradhesh

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు తెలుగు యువత నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వేసేందుకు కృషి చేశారని అన్నారు.

telugu yuvatha leaders giving wishes to nara lokesh
లోకేశ్​కు తెలుగు యువత నాయకుల శుభాకాంక్షలు

By

Published : May 3, 2021, 9:13 PM IST

ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా వేసేందుకు కృషి చేసిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించారని తెలుగు యువత నాయకుడు వల్లూరు కిరణ్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details