ఇటలీ నుంచి ఆంధ్రాకు చేరిన తెలుగు విద్యార్థులు - updates telugu students in italy
ఇటలీ నుంచి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. తెల్లవారుజామున విజయవాడకు 33మంది విద్యార్థులు వచ్చారు.
![ఇటలీ నుంచి ఆంధ్రాకు చేరిన తెలుగు విద్యార్థులు Itally students reached to andhrapradesh today morning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6783752-411-6783752-1586839956274.jpg)
ఇటలీ నుంచి ఆంధ్రాకు చేరిన తెలుగు విద్యార్థులు
ఇటలీ నుంచి ఆంధ్రాకు చేరిన తెలుగు విద్యార్థులు
ఇటలీ నుంచి దిల్లీ వచ్చి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు విజయవాడ చేరుకున్నారు. దిల్లీలో క్వారంటైన్ పూర్తయ్యాక, రాష్ట్రానికి వస్తుండగా... ఛత్తీస్‌గఢ్ అధికారులు వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది... కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో... విద్యార్థులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను వారు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.