"అధికార యంత్రాంగాన్ని బెదిరించి, తాను అనుకున్నది సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి చూస్తున్నారు" అంటూ... తెలుగు రైతు విభాగం రాష్ట్రఅధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో మొదలైన పెద్దిరెడ్డి దోపిడీ, నేడు ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలకు విస్తరించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా.. పెద్దిరెడ్డికి జైలు జీవితమే గతి అని స్పష్టం చేశారు.
పెద్దిరెడ్డికి జైలు జీవితం తప్పదు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి - కృష్ణా జిల్లా తాజా వార్తలు
మంత్రి పెద్దిరెడ్డిపై తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. చివరికి పెద్దిరెడ్డికి జైలు జీవితమే గతి అని వ్యాఖ్యానించారు.
పెద్దిరెడ్డికి శ్రీకృష్ణజన్మస్థానమే గతి: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి