కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి చెక్ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న 1,857 మద్యం సీసాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షల ఉంటుదని పోలీసుల అంచనా. మద్యాన్ని తరలించిన టాటా ఏసీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ మద్యం - కృష్ణాజిల్లా
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్ పోస్టు వద్ద.. రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 1,857 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ మద్యం krishna distrct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7794055-565-7794055-1593254018436.jpg)
సరిహద్దులో భారీగా పట్టుబడ్డ లిక్కర్