ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటూ.. అభివృద్ధి వైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అడుగులు వేశారని తెలంగాణ తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం అమరావతిని అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అమరావతి రైతులకు తన సంపూర్ణమద్దతు ప్రకటించారు.
'ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం పేరిట చంద్రబాబు అడుగులు' - అమరావతి నేటి వార్తలు
అమరావతి రైతుల ఆందోళనలపై తెలంగాణ తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. అమరావతి రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
!['ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం పేరిట చంద్రబాబు అడుగులు' telangana-tdp-leader-respond-on-amarathi-farmers-protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7890759-78-7890759-1593865142982.jpg)
అమరావతి రైతుల ఆందోళన గురించి మాట్లాడుతున్న తెదేపా నేత రావుల