ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు తెలంగాణ సిట్ నోటీసులు - ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు
![ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు తెలంగాణ సిట్ నోటీసులు ycp mp rrr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17016991-316-17016991-1669276727403.jpg)
13:30 November 24
41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు
SIT Notice to YCP MP Raghurama : ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు తెలంగాణ సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈనెల 29న హాజరు కావాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. వారితో పాటు సిట్ అధికారులు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చదవండి: