విజయవాడ చేరుకున్న తెలంగాణ పోలీసులు - విజయవాడలో తెలంగాణ పోలీసులు
గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు దళం విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు జ్ఞాపికను అందజేశారు. ఏపీ పోలీసుల కవాతుతో పాటు, తెలంగాణ పోలీసులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు.
విజయవాడకు చేరుకున్న తెలంగాణ పోలీస్ దళం