వంద ఆవులు మృత్యువాత పడిన కృష్ణా జిల్లా కొత్తూరు గోశాలను తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. గోశాలలో గోవుల మృతి చాలా బాధాకరమని దీనివెనకాల కుట్ర ఉందనే అనుమానంను వ్యక్తంచేశారు. పశుగ్రాసంపై రసాయనాలున్నాయా? లేదా ఎవరైనా కావాలని విషపూరిత పదార్థాలు కలిపారా? అనే అంశాలపై లోతుగా దర్యాప్తుచేసి నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మిగతా గోశాలల్లో పరిస్థితిని అధికారులు సమీక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాజాసింగ్ సూచించారు.
కొత్తూరు గోశాలకు తెలంగాణ భాజపా ఎమ్మెల్యే - krishna district
వంద గోవులు మృత్యువాత పడిన కొత్తూరు గోశాలను తెలంగాణ బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. గోవుల మృతిలో కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

telangana MLA rajasingh visited to the kotture thadepalli gosamrakshna sangham at krishna district
కొత్తూరు గోశాలను పరిశీలించిన గోషామహల్ ఎమ్మెల్యే ..