తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం వద్ద జరిగింది. మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 35 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చాట్రాయి ఎస్సై శివన్నారాయణ తెలిపారు.
సూరంపాలెం వద్ద 35 బాటిళ్ల తెలంగాణ మద్యం పట్టివేత - krishna district latest news
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం వద్ద ద్విచక్రవాహనంలో తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 35 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

తెలంగాణ మద్యాన్ని సూరంపాలెంలో పట్టకున్నచాట్రాయి పోలీసులు