తెలంగాణ రాష్ట్రం నుంచి పాల వ్యాన్లో మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 342 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు పాలవ్యానులో విడిగా ఓ కంటైనర్ను ఏర్పాటు చేశారు.
మద్యం కోసం పాలవ్యాన్లో ప్రత్యేక కంటైనర్ - కృష్ణా జిల్లా అక్రమ మద్యం స్వాధీనం తాజా వార్తలు
తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుస్తు సమాచారం మేరకు వాహనాలు తనిఖీలు చేయగా గుట్టు బయటపడింది.
![మద్యం కోసం పాలవ్యాన్లో ప్రత్యేక కంటైనర్ telangana liquor caught by kanchikacherla polic](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8947770-871-8947770-1601122026191.jpg)
పాల వ్యాన్లో అక్రమ మద్యం తరలింపు
ఇదీ చదవండి :
పోలీసుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం