విజయవాడ వన్ టౌన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలో షిఫ్ట్ కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిళ్ళను పొలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 158 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత - telangana liquir seized by vijayawada police
తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
![విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News